Lok Sabha Election 2019 : ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. తెలంగాణలో కేసీఆర్‌కు షాక్..!! | Oneindia Telugu

2019-05-19 1

K Chandrashekar Rao-led Telangana Rashtra Samiti is expected to win 12-14 out of the 17 constituencies in the state.Telangana, which also went to polls in the first phase on 11 April, recorded 62.69 percent turnout across its 17 Lok Sabha constituencies, where former Union minister Renuka Chowdhury and AIMIM chief Asaduddin Owaisi are among prominent candidates in the fray
#exitpolls2019
#exitpoll
#narendramodi
#rahulgandhi
#bjp
#uttarpradesh
#andhrapradesh
#congress
#kcr

CNN న్యూస్ 18-IPSOS ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలంగాణ లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిదే హవా అని తేలింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 1, కాంగ్రెస్ - టీడీపీ కూటమి 21 సీట్లు గెలిచింది. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య సెంచరీ దాటింది. దీంతో తెరాస సులువుగా 16 సీట్లు గెలుచుకుంటుందని భావించారు.

Videos similaires